Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవారిని దర్శించుకున్న ఎయిర్ మార్షల్ జస్వీర్ సింగ్ మాన్

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 18, 2026 7:00 PM విశాఖపట్నంGeneral
శ్రీవారిని దర్శించుకున్న ఎయిర్ మార్షల్ జస్వీర్ సింగ్ మాన్ - Udayam
VSP...స్ట్రాటజిక్ ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ -ఇన్- చీఫ్ ఎయిర్ మార్షల్ జస్వీర్ సింగ్ మాన్ నేడు సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఎయిర్ మార్షల్ జస్వీర్ సింగ్ మాన్‌కు ఆలయ సహాయ కార్యనిర్వాహణాధికారి కె.తిరుమలేశ్వరరావు, అర్చక స్వాములు మరియు స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి దర్శనం కల్పించారు.

Comments

G
Loading comments...