వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని మంగళవారం అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ బ్రేక్ దర్శనంలో దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి, బంధుమిత్రులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి ప్రజల సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని వేడుకున్నామన్నారు.
Comments
Loading comments...

