Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఆలయానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 04, 2026 1:47 PM విజయనగరంGeneral
శ్రీవాణి ట్రస్ట్ నిధులతో  ఆలయానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే - Udayam
తిరుమల తిరుపతి దేవస్థానం కు చెందిన శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఎస్‌.కోట నియోజకవర్గంలో ఆలయాలకు కొత్త శోభ సంతరించుకుందని స్తానిక MLA కోళ్ల లలిత కుమారి అన్నారు. శుక్రవారం ఎల్‌.కోట మండలం కిత్తన్నపేటలో టైప్‌ ఏ ఆలయం శ్రీవాణి ట్రస్టు నిధులు రూ.20 లక్షలు మంజూరు కాగా ఆలయ పనులకు ఆమె శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు.అనంతరం మాట్లాడుతూ TTD ఆధ్వర్యంలో మంజూరు చేస్తున్న నిధులపై ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...