వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టపర్తి : శ్రీ సత్యసాయి జిల్లాలో యువత, క్రీడాకారుల కోసం 4.20 ఎకరాల్లో బహుళ ప్రయోజన క్రీడా స్టేడియం నిర్మాణానికి స్థలం కేటాయించారు. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.
ఆధునిక వసతులతో స్టేడియాన్ని అభివృద్ధి చేసి క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

