వార్తలకు తిరిగి వెళ్లండి

వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు తిరుమలలో శ్రీవారి ‘భాగ్ సవారి’ ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది.
అనంతాళ్వారు తోటకు స్వామివారు అప్రదక్షిణంగా (అపసవ్య మార్గంలో) వేంచేసి ప్రత్యేక పూజలందుకున్న ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Comments
Loading comments...

