వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి జిల్లా శ్రీసిటీలోని టాబ్లెట్ ఇండియా పరిశ్రమలో బాయిలర్ పేలిన ప్రమాదంలో ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు.
అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న ఆరోపణల నేపథ్యంలో బాయిలర్ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేయగా, మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం ప్రకటించారు.
Comments
Loading comments...

