Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలంలోఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

Follow Udayam on Google
pvr reddy Aug 25, 2026 12:10 PM నంద్యాలGeneral
శ్రీశైలంలోఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య - Udayam
శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. సత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన సుధాకర్ (36), ఆదిలక్ష్మి (50), మల్లేశ్వరి (45), శ్రీదేవి (33), మణికంఠ (15) సత్రంలోని గదిలో ఉరివేసుకుని కనిపించారు.వీరిల్లో ఇద్దరు గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకోగా, బాత్రూమ్‌లో ముగ్గురు మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

Comments

G
Loading comments...