Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం నందీశ్వరుడికి పూజలు

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 12:59 PM నంద్యాలGeneral
శ్రీశైలం నందీశ్వరుడికి పూజలు - Udayam
లోకకల్యాణం కోసం త్రయోదశి సందర్భంగా శ్రీశైల దేవస్థానంలో నందీశ్వరస్వామి (శనగల బసవన్న) వారికి విశేష అర్చన, అభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రదోష కాలంలో ఈ పూజలు చేపట్టారు. దేవస్థానం సర్కారీ సేవగా ప్రతి మంగళవారం, త్రయోదశి రోజున ఈ కైంకర్యాన్ని నిర్వహిస్తోంది.

Comments

G
Loading comments...