వార్తలకు తిరిగి వెళ్లండి

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో గురువారం దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. స్వామి, అమ్మవార్లతో పాటు పరివార ఆలయాల దేవతామూర్తులకు ప్రతిరోజూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
భక్తులను అలరించేందుకు ఆలయ దక్షిణ మాడవీధుల్లోని నిత్య కళారాధన వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

