Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం పటేల్‌ను పరామర్శించిన బి ఎస్ ఆర్

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 23, 2026 8:32 PM వికారాబాద్General
శ్రీశైలం పటేల్‌ను పరామర్శించిన బి ఎస్ ఆర్ - Udayam
ఇటీవలే అనారోగ్యానికి గురైన శ్రీశైలం పటేల్ గారిని తాండూర్ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. శ్రీశైలం పటేల్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని బి శ్రీనివాస్ రెడ్డి ఆయన అన్నారు

Comments

G
Loading comments...