వార్తలకు తిరిగి వెళ్లండి
కాంగ్రెస్ తెచ్చిన కరువు కారణంగానే తెలంగాణలో నీటి కొరత ఏర్పడిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish ఆరోపించారు. శ్రీశైలంలో 84 టీఎంసీలు వాడామన్న ఉత్తమ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.
శ్రీశైలం నుంచి కేవలం 8 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేశారని అన్నారు. కల్వకుర్తి మోటర్లు పూర్తిస్థాయిలో నడపడం లేదని, ఐదు మోటర్లకు బదులు రెండే నడుపుతున్నారని ప్రశ్నించారు.
Comments
Loading comments...

