వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం ప్రకటించిన 12 గంటల వ్యవసాయ విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ నాగరాల, కంబాలపూర్, తాటిపాముల, కమలాపూర్ తండా రైతులు గురువారం సబ్‌స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు.
పక్క మండలాల్లో సరఫరా సక్రమంగా ఉన్నప్పటికీ తమ మండలంలో తరచూ కోతలు విధిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందించాలని కోరారు.
Comments
Loading comments...

