వార్తలకు తిరిగి వెళ్లండి

రాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 1079.90 అడుగులకు చేరింది. ప్రాజెక్టులో ప్రస్తుతం 44.713 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
గత 24 గంటల్లో 2,025 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరగా, 963 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేశారు. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 34.945 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి చేరిందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

