వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 1079.80 అడుగులకు చేరింది. ప్రాజెక్టులో 44.489 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత 24 గంటల్లో 1,736 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, 963 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది.
జూన్ 1 నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 34.770 టీఎంసీల నీరు చేరగా, 6.481 టీఎంసీల నీటిని బయటకు విడుదల చేశామని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

