వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు సోమవారం ఉదయం 6 గంటలకు 1,042 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. నీటిమట్టం 329.31 మీటర్లుగా ఉండగా, 80.5 టీఎంసీల సామర్థ్యానికి గాను 46.06 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
మొత్తం 1,938 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. సరస్వతి కాలువకు 300, గుత్ప ఎల్‌ఐఎస్‌కు 376, అలీసాగర్ ఎల్‌ఐఎస్‌కు 360, మిషన్ భగీరథకు 231, కాకతీయ కాలువకు 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Comments
Loading comments...

