వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులు తమ జీవితంలో శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకుని ధైర్యసాహసాలతో ముందుకు సాగాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ పిలుపునిచ్చారు.
ఐఐటీ రూర్కీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన, రాబోయే 20 ఏళ్లలో భారత జీడీపీ భారీగా వృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

