Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరామమూర్తి, శ్రీనివాసరావు సేవలు ప్రశంసనీయం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 06, 2026 7:55 PM విశాఖపట్నంGeneral
శ్రీరామమూర్తి, శ్రీనివాసరావు సేవలు ప్రశంసనీయం - Udayam
విశాఖ సమాచార పౌర సంబంధాల శాఖ ఇంజనీరింగ్ విభాగంలో వివిధ హోదాల్లో 34 సంవత్సరాల సుదీర్ఘ సేవలందించిన డి. శ్రీరామమూర్తి, పి. శ్రీనివాసరావు ఈరోజు పదవీ విరమణ చేశారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వారి పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి, అధికారులు, సహచర సిబ్బంది ఘనంగా సత్కరించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల డీఐపీఆర్వోలు, ఇరువురి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...