వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి 70వ తిరునక్షత్ర మహోత్సవాల సందర్భంగా వికాస తరంగిణి ఆధ్వర్యంలో శ్రీరామ హృదయ కలశ యాత్ర – శ్రీరామ పాదయాత్ర భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు.
ప్రత్యేక పూజలు, నామసంకీర్తనలతో భక్తులు కలశయాత్రలో పాల్గొని లోకక్షేమం, ధర్మ పరిరక్షణ కోసం ప్రార్థనలు చేశారు.
Comments
Loading comments...

