Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీనివాసపురం రోడ్డు పనులకు శ్రీకారం

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 3:29 PM ఏలూరుGeneral
శ్రీనివాసపురం రోడ్డు పనులకు శ్రీకారం - Udayam
జంగారెడ్డిగూడెంలో శ్రీనివాసపురం రోడ్డు అభివృద్ధి పనులకు సోమవారం శ్రీకారం చుట్టారు.కాలేజీ సమీపం నుంచి బైపాస్‌ వరకు మున్సిపల్‌ జనరల్‌ ఫండ్స్‌తో రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఎమ్మెల్యే సొంగ రోషన్‌కుమార్‌,ఎంపీ పుట్టా మహేష్‌కుమార్‌ ఆదేశాలతో పనులు చేపట్టినట్లు నాయకులు తెలిపారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే వాహనదారుల ఇబ్బందులు తొలగుతాయని పేర్కొన్నారు.మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

Comments

G
Loading comments...