వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆమెపై అభిమానంతో ఎండీ సలీం పాషా హనుమకొండలోని రక్తనిధి కేంద్రంలో స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
ప్రజాసేవ, గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న శ్రీలతకు ఇది తనవంతు జన్మదిన కానుకగా పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారికి రక్తం అందించి ప్రాణాలు కాపాడటం సంతోషంగా ఉందన్నారు.
Comments
Loading comments...

