Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

శ్రీలంకపై భారత బౌలర్ల విజృంభణ, 38/7

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 12:20 PM జాతీయంక్రీడలు
శ్రీలంకపై భారత బౌలర్ల విజృంభణ, 38/7 - Udayam
శ్రీలంకతో జరుగుతున్న సెమీఫైనల్లో భారత బౌలర్లు విజృంభించారు. వారి ధాటికి శ్రీలంక 4.4 ఓవర్లలో 18 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. లసిత్ క్రూస్‌పుల్లే, సినెత్ జయవర్దన, సోహన్ డి లివెరా, అషెన్ బండార పరుగులేమీ చేయకుండానే ఔటయ్యారు. సహన్ అరాచ్చిగే, నువానీడు ఫెర్నాండో తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు.

Comments

G
Loading comments...