Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

41 ఏళ్ల వయసులో వీస్‌ హ్యాట్రిక్‌

Follow Udayam on Google
Sai Nath Oct 01, 2026 12:38 PM జాతీయంక్రీడలు
 41 ఏళ్ల వయసులో వీస్‌ హ్యాట్రిక్‌ - Udayam
నమీబియా క్రికెటర్‌ డేవిడ్‌ వీస్‌ 41 ఏళ్ల వయసులో కెరీర్‌లో తొలిసారి హ్యాట్రిక్‌ సాధించాడు. కెనడా సూపర్‌ 60 లీగ్‌లో వైట్‌ రాక్‌ వారియర్స్‌తో మ్యాచ్‌లో తొమ్మిదో ఓవర్‌లో డ్వేన్‌ ప్రిటోరియస్‌, శివమ్‌ శర్మ, సుఖ్‌జిందర్‌ సింగ్‌లను వరుస బంతుల్లో ఔట్‌ చేశాడు. రెండు దశాబ్దాల కెరీర్‌ తర్వాత వీస్‌ ఈ ఘనత అందుకోవడం విశేషం.

Comments

G
Loading comments...