Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల్లో భారత్‌కు 3 పతకాలు

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 12:17 PM జాతీయంక్రీడలు
ఆసియా క్రీడల్లో భారత్‌కు 3 పతకాలు - Udayam
ఆసియా క్రీడలు-2026లో భారత్‌కు మరో మూడు పతకాలు లభించాయి. ఆర్చరీలో గణేశ్ కాంస్యం, సెయిలింగ్ పురుషుల స్కిఫ్ రేసులో మను ఫ్రాన్సిస్, ప్రిన్స్ నోబుల్ కురిసింకల్ రజతం సాధించారు. మహిళల స్క్వాష్‌లోనూ భారత్‌కు కాంస్య పతకం లభించింది. దీంతో పతకాల పట్టికలో భారత్ ఖాతాలో మరిన్ని పతకాలు చేరాయి.

Comments

G
Loading comments...