Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఏపీ మిథున్ రెడ్డి

Follow Udayam on Google
sreekanth patel Sep 04, 2026 3:03 PM మహబూబ్‌నగర్General
శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఏపీ మిథున్ రెడ్డి - Udayam
మహబూబ్‌నగర్ పద్మావతి కాలనీలోని శ్రీ మురళీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, ప్రవీణ్ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...