Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​శ్రీకృష్ణాపురంలో ఆధ్యాత్మిక సత్సంగ సభ

Follow Udayam on Google
RAGHU SKLM Sep 13, 2026 10:45 PM శ్రీకాకుళంGeneral
​శ్రీకృష్ణాపురంలో ఆధ్యాత్మిక సత్సంగ సభ - Udayam
​సంతబొమ్మాళి మండలం శ్రీకృష్ణాపురం గ్రామంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దివ్య క్షేత్రంలో ఆదివారం ఆధ్యాత్మిక సత్సంగ సభ నిర్వహించారు. శ్రీకృష్ణుని లీల వైభవం, శ్రీ సత్యనారాయణస్వామి, గోవిందుని దివ్య వైభవాన్ని ప్రవచనకర్త మోహన్ రావు భక్తులకు వివరించారు. భగవద్గీత, భాగవతం గ్రంథాలు నిరంతరం పఠించాలని సూచించారు. ధర్మకర్త బుజ్జితోపాటు భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...