Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంను కరువు జిల్లాగా ప్రకటించాలి: ఏపీ రైతు సంఘం

Follow Udayam on Google
Raghu Oct 05, 2026 12:54 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళంను కరువు జిల్లాగా ప్రకటించాలి: ఏపీ రైతు సంఘం - Udayam
​శ్రీకాకుళం జిల్లాను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని ఏపీ రైతు సంఘం ఉపాధ్యక్షుడు మోహన్‌రావు, జిల్లా అధ్యక్షుడు చందర్‌రావు డిమాండ్ చేశారు. సోమవారం సుందరయ్య భవనంలో జరిగిన రైతు, కౌలురైతుల సమావేశంలో వారు మాట్లాడారు. వర్షాభావ పరిస్థితులతో తీవ్ర నష్టం వాటిల్లిందని, ఇచ్ఛాపురం, సోంపేట, పోలాకి, కవిటి, లావేరు మండలాల్లో తొలుత వర్షాల్లేక, ఇప్పుడు ముంపుతో అన్నదాతలు నష్టపోయారన్నారు.

Comments

G
Loading comments...