వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లాలో అల్యూమినియం స్మెల్టర్ ఏర్పాటుపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డితో చర్చించారు. మూలపేటలో 5,000, పూండిలో 1,800 ఎకరాల ఉప్పు భూములు ఉన్నాయని తెలిపారు.
ప్రతిపాదనపై కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. వారం రోజుల్లో కేంద్ర అధికారుల బృందం మూలపేట–పూండి ప్రాంతాలను సందర్శించి భూములు, మౌలిక వసతులు, ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను పరిశీలించనుంది.
Comments
Loading comments...

