వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జీజీహెచ్‌లో రూ.23.75 కోట్లతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్ అన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యం అందించేందుకు ఈ కేర్ కీలకమన్నారు. బోయింగ్, ఈసీఐఎల్ CSR నిధులతో ఆధునిక వైద్య పరికరాల ఏర్పాటు, పారిశుధ్య పనులు చేపడతామన్నారు. జిల్లాలోని PHC, CHCను బలోపేతం చేసి నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమన్నారు.
Comments
Loading comments...

