వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం నగరంలో దత్తాత్రేయ గుడి వద్ద రూ.7.50 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే గొండు శంకర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం డే అండ్ నైట్ జంక్షన్ నుంచి సింహద్వారం వరకు రూ.1.90 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు.
అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

