Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో న్యాయసేవల వారోత్సవాలు

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 4:11 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళంలో న్యాయసేవల వారోత్సవాలు - Udayam
ప్రతి పౌరుడికి ఉచిత న్యాయసహాయం పొందే హక్కు ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి హరిబాబు తెలిపారు. బుధవారం శ్రీకాకుళం మండలం బహుదూర్లపేటలోని స్త్రీ, శిశు సంక్షేమ కార్యాలయంలో లీగల్ సర్వీసెస్ డే వారోత్సవాలు నిర్వహించారు. మహిళలు, చిన్నారులు, బలహీన వర్గాలకు న్యాయం చేరువ చేయడమే లక్ష్యమన్నారు. గృహహింస, బాల్యవివాహాలు, పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...