Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో డ్రోన్ కెమెరాలతో నిఘా

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 11:26 AM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళంలో డ్రోన్ కెమెరాలతో నిఘా - Udayam
శ్రీకాకుళం జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిఘా నిర్వహించారు. నాగావళి నది పరివాహక ప్రాంతాలు, ఆముదాలవలస, కాశీబుగ్గ, కోటబొమ్మాళి శివారుల్లోనూ డ్రోన్ నిఘా చేపట్టినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి.

Comments

G
Loading comments...