వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు గురువారం నిర్వహించారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కలాం సేవలను యువత ఆదర్శంగా తీసుకోవాలని ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

