వార్తలకు తిరిగి వెళ్లండి

అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి నిత్య అన్నదాన పథకానికి నగరానికి చెందిన కుంటుబక్త సరోజిని, చిన్న సూర్యనారాయణ లు మంగళవారం రూ.1,00,116 విరాళంగా అందజేశారు.
కుటుంబ సభ్యులు ఆలయ కార్యనిర్వహణాధికారి KNVD ప్రసాద్‌కు కార్యాలయంలో చెక్కును అందించారు. ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.
Comments
Loading comments...

