వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల5వ తేదీన జరగవలసిన పాలిటెక్నిక్ స్పాట్ అడ్మిషన్లు 10వ తేదీకి వాయిదా పడినట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ నారాయణ రావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
స్థానిక కళాశాలలో 12 సీట్లు ఖాళీ ఉన్నాయని చెప్పారు. పాలిసెట్ ర్యాంక్,విద్యార్థుల 10వ తరగతి మార్కులు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు వివరించారు.స్పాట్ అడ్మిషన్లకు ఫీజా రియంబర్స్‌మెంట్,ఇతర ప్రభుత్వ రాయితీలు వర్తించవని చెప్పారు.
Comments
Loading comments...

