వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది.
ఈ క్రమంలో జిల్లాలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కావున వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, పోల్స్, హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

