Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం రైతు మార్కెట్‌లో కూరగాయల ధరలు

Follow Udayam on Google
RAGHU Aug 08, 2026 10:37 AM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళం రైతు మార్కెట్‌లో కూరగాయల ధరలు - Udayam
శ్రీకాకుళం రైతు మార్కెట్‌లో శుక్రవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. కిలో టమాటా రూ.20,వంకాయ రూ.30,బెండకాయ రూ.24,పచ్చిమిర్చి రూ.60,బీరకాయ రూ.40,క్యారెట్‌ రూ.36 చొప్పున విక్రయిస్తున్నారు. ఉల్లి రూ.28,బంగాళాదుంప రూ.17,వెల్లుల్లి రూ.170,ఆనపకాయ రూ.16, దొండకాయ రూ.32 ధర పలికాయి.అల్లం కిలో రూ.130 నుంచి రూ.170 వరకు ఉంది.నాణ్యతను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయని రైతు మార్కెట్‌ ఈవో రాజశేఖర్‌ తెలిపారు.

Comments

G
Loading comments...