Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం నగర కార్పొరేషన్‌లో మేయర్‌, 60 కార్పొరేటర్ల ఎన్నికలు

Follow Udayam on Google
RAGHU Aug 19, 2026 1:05 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళం నగర కార్పొరేషన్‌లో మేయర్‌, 60 కార్పొరేటర్ల ఎన్నికలు - Udayam
శ్రీకాకుళం నగర కార్పొరేషన్‌కు గత 15 ఏళ్లుగా ఎన్నికలు జరగలేదు. 2019లో శ్రీకాకుళం రూరల్‌ మండలం నుంచి 5, ఎచ్చెర్ల నుంచి 2 పంచాయతీలను నగర కార్పొరేషన్‌లో విలీనం చేశారు. ఇప్పటి పంచాయతీ ఎన్నికలు సైతం జరగలేదు. రాష్ట్ర క్యాబినెట్‌ ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో మేయర్‌, 60 మంది కార్పొరేటర్లు ఎన్నిక కానున్నారు. బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్‌ అమలులో ఎక్కువ స్థానాలు కేటాయింపు ఉంటుంది.

Comments

G
Loading comments...