Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం లో ఆగష్టు 5 న జాబ్ మేళా

Follow Udayam on Google
RAGHU Aug 03, 2026 8:35 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళం లో ఆగష్టు 5 న జాబ్ మేళా - Udayam
శ్రీకాకుళంలో ఆగస్టు 5న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కె. సుధా సోమవారం తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులై 21–30 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు. ఆసక్తి గల యువత ప్రభుత్వం డీఎల్టీసీ (DLTC) కార్యాలయానికి విద్యార్హతలు,ఇతర ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.ncs.gov.in⁠లో ముందుగా నమోదు చేసుకోవాలని తెలిపారు.

Comments

G
Loading comments...