Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం కలెక్టర్‌ గ్రీవెన్స్‌కు 169 వినతులు

Follow Udayam on Google
RAGHU Aug 11, 2026 7:23 AM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళం కలెక్టర్‌ గ్రీవెన్స్‌కు 169 వినతులు - Udayam
జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌)లో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ 169 అర్జీలు స్వీకరించారు. వీటిలో ఆస్తులు, భూ రీసర్వే, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, విద్యుత్‌ సమస్యలపై అర్జీలు వచ్చాయన్నారు.వాటిని ప్రతిరోజూ సమీక్షించి, పెండింగ్‌ లేకుండా సత్వరం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...