వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల కోసం ఓ ప్రజాప్రతినిధి ఎత్తులు వేస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.
2020లో ఏడు పంచాయతీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన కేసులను ఉపసంహరింపజేసేందుకు పిటిషనర్లకు పదవుల ఆశ ఎర వేశారట. టీడీపీకి చెందిన ఓ నేతకు స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ ఆఫర్ ఇచ్చారని, మరికొందరికి రాయబారాలు నడుపుతున్నారని సమాచారం. ఈ కేసుపై (ఇవాళ )మంగళవారం హైకోర్టులో విచారణకు రానుంది.
Comments
Loading comments...

