Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లాలో 5 కరువు మండలాలు

Follow Udayam on Google
Raghu Oct 02, 2026 3:58 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళం జిల్లాలో 5 కరువు మండలాలు - Udayam
​శ్రీకాకుళం జిల్లాలో వర్షాభావం కారణంగా ప్రభుత్వం 5 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిందని ఆముదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బూర్జ, ఆముదాలవలస, జి. సిగడాం, రణస్థలం మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినట్లు వెల్లడించారు. కరువు పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...