Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లాకు రెడ్ క్రాస్ రెండు ప్రతిష్టాత్మక అవార్డులు

Follow Udayam on Google
K Anuradha Sep 01, 2026 6:31 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళం జిల్లాకు రెడ్ క్రాస్ రెండు ప్రతిష్టాత్మక అవార్డులు - Udayam
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన రెండు వార్షిక పురస్కారాలను శ్రీకాకుళం జిల్లా కైవసం చేసుకుంది. సభ్యత్వ నమోదు, నిధుల సేకరణ విభాగాల్లో జిల్లాకు అవార్డులు దక్కాయి. అమరావతిలో మంగళవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పురస్కారాలను అందుకున్నారు.

Comments

G
Loading comments...