Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం : చింతాడ రవి ఆచూకీపై చర్చ

Follow Udayam on Google
RAGHU Aug 02, 2026 7:47 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళం : చింతాడ రవి ఆచూకీపై చర్చ - Udayam
ఆమదాలవలస వైసీపీ ఇన్‌చార్జి చింతాడ రవికుమార్ మూడు రోజులుగా అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశమైంది. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా మహిళా ఎస్సై ప్రవల్లికతో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలపై ఆయనతో పాటు అనుచరులపై కేసులు నమోదయ్యాయి.ఈ నేపథ్యంలో అరెస్టు భయంతోనే అందుబాటులో లేరా? లేక ఇతర కారణాలున్నాయా? అనే చర్చ సాగుతోంది.

Comments

G
Loading comments...