వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీహరిపురం FRU ఆసుపత్రిలో రూ.81.05 లక్షలతో ఏర్పాటు చేసిన నూతన వైద్య పరికరాలను ఎమ్మెల్యే గణబాబు సోమవారం ప్రారంభించారు. వీటిలో ఎక్స్‌రే యూనిట్, అల్ట్రాసౌండ్ యంత్రం, ఆపరేషన్ టేబుల్ తదితర పరికరాలు ఉన్నాయి.
ఈ ఆసుపత్రిలో రోజుకు 300 మంది వరకు వైద్య సేవలు పొందుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. గైనిక్ సేవలు కూడా అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Comments
Loading comments...

