వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీభాషిత పాఠశాలలో ఇటీవల జరిగిన విద్యార్థి కేబినెట్ ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులతో సోమవారం ప్రమాణస్వీకారం చేయించారు.
విద్యార్థుల్లో నాయకత్వం, బాధ్యత, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమం నిర్వహించారు. కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ విద్యార్థులకు బ్యాడ్జీలు అందించి, అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వహించాలని సూచించారు.
Comments
Loading comments...

