వార్తలకు తిరిగి వెళ్లండి

ప.గో జిల్లా భీమవరం మంటేవారి తోటలోని శ్రీబాల త్రిపుర సుందరి దేవి ఆలయంలో ఈనెల 11 నుంచి 20 వరకు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల బ్రోచర్, పుస్తకాలను మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆవిష్కరించారు.
పది రోజుల పాటు అమ్మవారికి ప్రతిరోజూ ప్రత్యేక అలంకరణలు ఉంటాయని ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు తెలిపారు.
Comments
Loading comments...

