వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు పట్టణంలోని శ్రీ విజయ దుర్గ ఉపపీఠంలో కృష్ణాష్టమి సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేశారు .
నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ పరమాత్మ మరియు దుర్గ అమ్మవారి మూల మంత్రాలతో విశేష హోమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనే స్వామి వారిని దర్శించుకున్నారు.
Comments
Loading comments...

