Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సిటీలో ప్రమాదం ఇద్దరు మృతి

Follow Udayam on Google
Siva Prasad Oct 03, 2026 10:56 AM నెల్లూరుGeneral
శ్రీ సిటీలో ప్రమాదం ఇద్దరు మృతి - Udayam
శ్రీ సిటీలోనే ఓ పరిశ్రమలో జరిగిన పేలుడులో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా 12 మంది వ్యక్తులు తీవ్ర గాయాలు పాలైనారు. శ్రీ సిటీ పరిశ్రమలో మాత్రల తయారి కంపెనీలో పనిచేస్తుండగా శుక్రవారం రాత్రి ఒక్కసారిగా బాయిలర్ పేలడంతో ఇద్దరు సంఘటనా స్థలంలోనే మృతిచెందగా మరో 12 మందికి తీవ్ర గాయాలైనయ్. సమాచారం అందుకున్న రెస్క్యూటివ్ సంఘటన స్థలాన్ని చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...