Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సిటీ ప్రమాదం లో నాలుగు చేరిన మృతుల సంఖ్య

Follow Udayam on Google
Siva Prasad Oct 03, 2026 1:04 PM నెల్లూరుGeneral
శ్రీ సిటీ ప్రమాదం లో నాలుగు చేరిన మృతుల సంఖ్య - Udayam
శ్రీ సిటీ ఓ మందుల కంపెనీలో జరిగిన బాయిలర్ పేలుడు సంఘటనలో సంఘటనా స్థలంలో ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరు తడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శ్రీ సిటీ లోని ఓ మందుల కంపెనీలో పనిచేస్తుండగా ఒక్కసారిగా బాయిలర్ పేలడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలంలో ఇద్దరు కార్మికులు మృతిచెందగా మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు మృతుల సంఖ్య నాలుగు చేరింది.

Comments

G
Loading comments...