వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సిటీలోని టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో ఈరోజు జరిగిన బాయిలర్ పేలుడు ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సూళ్లూరుపేట మాజీ శాసనసభ్యులు, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య అన్నారు.
ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం, పరిశ్రమ యాజమాన్యం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.
Comments
Loading comments...

